Sameera Bharadwaj : మోడ్ర‌న్ డ్రెస్‌లో సింగ‌ర్ స‌మీరా భ‌ర‌ద్వాజ్‌.. స్టైలిష్ ఫోటోలు..

బీచ్‌లో దిగిన ఫోటోల‌ను సింగ‌ర్ స‌మీర భ‌ర‌ద్వాజ్ (Sameera Bharadwaj) సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి. మోడ్ర‌న్ డ్రెస్‌లో స్టైలిష్‌గా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7