Siri Hanmanth: చిల్ మోడ్‌లో బిగ్ బాస్ బ్యూటీ.. ఫ్రెండ్స్‌తో సిరి ఎంజాయ్‌మెంట్.. ఫొటోలు

బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ (Siri Hanmanth)తాజాగా తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పిక్స్‌లో ఆమె ఎంతో సంతోషంగా కనిపిస్తూ సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా, ఆమె ఫ్రెండ్షిప్ బాండింగ్‌ను చూసి అభిమానులు లైకులు, కామెంట్లతో అభినందనలు తెలుపుతున్నారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7