Siri Hanumanthu : చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ పిక్స్‌ను షేర్ చేసిన సిరి హన్మంతు
చెన్నై లవ్‌స్టోరీలో నటించిన సిరి హన్మంతు (Siri Hanumanthu ) ఈ చిత్ర షూటింగ్‌లో తన పాత్రకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- July 24, 2026 / 03:21 PM IST
