Siri Hanumanthu : హాట్ హాట్ ఫోజులతో సిరి హన్మంతు..
సీరియల్స్, యూట్యూబ్ తో పేరు తెచ్చుకున్న సిరి హన్మంతు బిగ్‌బాస్ తో మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉన్న సిరి అప్పుడప్పుడు ఇలా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తుంది.