Siri Hanumanthu : చిరున‌వ్వులు చిందిస్తూ.. సిరి హనుమంత్ స్పెష‌ల్ ఫోటోలు..

బిగ్ బాస్ ఫేమ్, నటి సిరి హనుమంత్ (Siri Hanumanthu) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె చిరు న‌వ్వులు చిందిస్తూ చుడీదార్‌లో దిగిన ఫోటోల‌ను షేర్ చేసింది. ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11