Siri Hanumanthu : కాబోయే భర్తతో సిరి హనుమంతు వరలక్ష్మి వ్రతం.. ఫొటోలు వైరల్..
నటి సిరి హనుమంతు నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ తో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Published On : August 1, 2025 / 02:20 PM IST
