Telugu » Photo-gallery » Siya Gautam Stunning Looks In Saree At Athidhi Series Pre Release Event Photos
Siya Gautam : నేనింతే ఫేమ్ శియా గౌతమ్ రీ ఎంట్రీ.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి..
నేనింతే సినిమాలో రవితేజ సరసన నటించిన శియా గౌతమ్(అదితి గౌతమ్) ఇప్పుడు హారర్ థ్రిల్లర్ సిరీస్ 'అతిధి' తో సెప్టెంబర్ 19 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్ లో రానుంది. తాజాగా ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఇలా చీరలో మెరిపించింది.