Slum Dog Teaser Launch Event : స్లమ్ డాగ్ టీజర్ లాంఛ్ ఈవెంట్ ఫోటోలు..
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ దర్శక నిర్మాణంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న స్లమ్ డాగ్. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని (Slum Dog Teaser Launch Event) నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- June 9, 2026 / 10:35 AM IST
