Smriti Mandhana : ఇదేందయ్యా సామీ.. బ్లూ మెటాలిక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న స్మృతి మంధాన..
భారత మహిళా జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన (Smriti Mandhana)ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. మెరిసిపోయే బ్లూ మెటాలిక్ డ్రెస్స్‌లో ఆమె ఓ మోడల్‌ను తలపించింది. దీని చూసిన నెటిజన్లు సరదాగా ఇదేం డ్రెస్ బాబోయ్ అని కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : March 31, 2026 / 09:48 AM IST
