×
Ad

Sobhita Dhulipala : క్లాసీ లుక్స్‌లో శోభిత సోయగాలు..

తెలుగు భామ శోభిత ధూళిపాళ.. సౌత్ టు నార్త్ సినిమాలో చేయడమే కాదు, తన యాక్టింగ్ స్కిల్స్ తో 'మంకీ మ్యాన్' లాంటి అమెరికన్ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. కాగా ఈ భామ సోషల్ మీడియాలో తన కొత్త ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలో క్లాసీ లుక్స్‌లో శోభిత సోయగాలు ఒలికిస్తూ ఆకట్టుకుంటుంది.

1/8
Sobhita Dhulipala Classic looks still1
2/8
Sobhita Dhulipala Classic looks still2
3/8
Sobhita Dhulipala Classic looks still3
4/8
Sobhita Dhulipala Classic looks still4
5/8
Sobhita Dhulipala Classic looks still5
6/8
Sobhita Dhulipala Classic looks still6
7/8
Sobhita Dhulipala Classic looks still7
8/8
Sobhita Dhulipala Classic looks still8