Sobhita Dhulipala : గద్వాల్ నేత చీర‌లో శోభిత‌.. ఫోటోలు వైర‌ల్‌..

నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala )గ‌ద్వాల్ నేత చీర‌లో దిగిన ఫోటోల‌ను పోస్టు చేసింది. ఈ చీర‌లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6