Sobhita Dhulipala Naga Chaitanya : పెళ్లి తర్వాత మొదటి దీపావళి.. నాగచైతన్యతో శోభిత స్పెషల్ ఫొటోలు..
నాగచైతన్య, శోభిత కలిసి పెళ్లి తర్వాత మొదటి దీపావళిని సెలబ్రేట్ చేసుకొని పలు క్యూట్ ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.
- Saketh U
- Published On : October 21, 2025 / 05:33 PM IST
