Samanta Dhulipala : శోభిత చెల్లి సమంత.. చీరకట్టులో అందంగా అలరిస్తూ.. ఫొటోలు వైరల్..
నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ చెల్లి సమంత ధూళిపాళ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సమంత ధూళిపాళ ఒక డాక్టర్. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఎరుపు చీరలో రోడ్లపై అందంగా దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- September 27, 2026 / 10:45 AM IST
All Images Credits : Samanta Dhulipala Instagram
