Kamakshi Bhaskarla : చిన్న చిన్న విష‌యాల్లోనే ఎంతో ఆనందం.. కాస్త ఆగి.. కామాక్షి భాస్క‌ర్ల ఫోటోలు

న‌టి కామాక్షి భాస్క‌ర్ల (Kamakshi Bhaskarla) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె తెలుగు రంగు చీర‌లో ఉన్న ఫోటోల‌ను పోస్ట్ చేసింది. కొన్నిసార్లు, మన చుట్టూ ఉండే చిన్న చిన్న విషయాల్లోనే అత్యంత ఆనందం దాగి ఉంటుంది. కాస్త ఆగి.. ఆ చిన్న చిన్న విశేషాలను గమనించండి.. అప్పుడు ఒక సాధారణ క్షణం కూడా ప్రత్యేకంగా మారుతుంది. అంటూ రాసుకొచ్చింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8