Anikha Surendran : అనిఖా సురేంద్రన్ చీర అందాలు..

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆడియన్స్ కి పరిచయమైన అనిఖా సురేంద్రన్.. ప్రస్తుతం హీరోయిన్ గా, కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తూ వస్తుంది. తాజాగా ఈ భామ.. తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫొటోల్లో అమ్మడి చీర అందాలు చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6

ట్రెండింగ్ వార్తలు