Telugu » Photo-gallery » South Actress Keerthy Suresh Saree Photos On Onam Special
Keerthy Suresh : చీరలో కీర్తి సురేష్ ఓనమ్ స్పెషల్ ఫోటోషూట్..
ఓనమ్ సందర్భంగా మలయాల భామలతో పాటు ఇతర రాష్ట్రాల ముద్దుగుమ్మలు కూడా చీరలో స్పెషల్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే కీర్తి సురేష్ కూడా చీరలో కనిపించి అందర్నీ మైమరపిస్తుంది.