Anasuya Family : అనసూయ ఇంట్లో ప్రత్యేక పూజలు..
నటి, యాంకర్ అనసూయ ఇంట్లో తాజాగా కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించగా అనసూయ దంపతులు, మరికొంతమంది పూజలో పాల్గొన్నారు. ఈ ఫొటోలని అనసూయ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ పూజలు ఎందుకోసమో తెలపలేదు.
- Saketh U
- Published On : April 15, 2024 / 12:37 PM IST
