Vindhya Vishaka : పారిస్‌లో ప్రముఖ యాంకర్.. ఫోటోలు వైరల్
ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖ (Vindhya Vishaka) పారిస్ పర్యటనకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రొమాన్స్, చార్మ్, మ్యాజిల్ అన్ని ఒకే ప్రేమ్‌లో అంటూ రాసుకొచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- August 31, 2026 / 09:38 AM IST
