Sravanthi chokkarapu: హనుమాన్ జయంతి పూజలో స్రవంతి.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన యాంకర్
హనుమాన్ జయంతి సందర్భంగా యాంకర్ స్రవంతి చొక్కారపు తన ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతూ, భక్తిశ్రద్ధలతో హనుమంతుడిని ఆరాధిస్తున్న ఈ ఫోటోలు ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
- V Santhosh Kumar
- Published On : April 3, 2026 / 06:30 AM IST
