Sravya Dimple : తెల్లకాగితం వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన శ్రావ్య డింపుల్.. ఫోటోలు వైరల్..
తెల్లకాగితం మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించింది శ్రావ్య డింపుల్(Sravya Dimple). లేటెస్టుగా ఆమె తన పాత్రకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- October 3, 2026 / 11:20 AM IST
