Telugu » Photo-gallery » Sree Vishnu Daughter Mridha Saree Function Photos Goes Viral Sy
Sree Vishnu Daughter : హీరో శ్రీ విష్ణు కూతురు శారీ ఫంక్షన్ ఫోటోలు చూశారా? శ్రీ విష్ణు కూతురు మృద ఎంత క్యూట్ గా ఉందో..
హీరో శ్రీ విష్ణు కూతురు మృదకు ఇటీవల శారీ ఫంక్షన్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి సంబంధించి పలు ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఈవెంట్ కి బంధుమిత్రులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.