Telugu » Photo-gallery » Sree Vishnu Reba Monica John Samajavaragamana Trailer Released By Chiranjeevi Photos
Samajavaragamana : శ్రీవిష్ణు కొత్త సినిమా ‘సామజవరగమన’ ట్రైలర్ రిలీజ్ గ్యాలరీ..
శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన సినిమా 'సామజవరగమన'. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ని చిరంజీవి రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన అనంతరం మూవీ టీంకి అల్ ది బెస్ట్ తెలియజేశాడు.