Sreemukhi: యాంకర్ శ్రీముఖి సంక్రాంతి సంబురాలు.. ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్.. ఫొటోలు
టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి(Sreemukhi) సంక్రాంతి పండుగను ఫ్యామిలీతో జరుపుకుంది. తాజాగా దీనికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమ్మ నాన్నతో ఉన్న క్యూట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- January 16, 2026 / 07:00 AM IST
