Sri Gouri Priya : ఫ్లోరిడా బీచ్‌లో మ్యాడ్ భామ‌.. గౌరి ప్రియా క్యూట్ ఫోటోలు వైర‌ల్‌..

మ్యాడ్ మూవీ ఫేమ్ గౌరి ప్రియా (Sri Gouri Priya) ఫ్లోరిడాలోని టెంపా బీచ్‌లో స‌ర‌దాగా ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9