Sri Gouri Priya: తమిళ సినిమాకి తొలి ఫిలిం ఫేర్.. శ్రీ గౌరీ ప్రియ స్పెషల్ ఫొటోస్ వైరల్
తెలుగు నటి శ్రీ గౌరీ ప్రియ(Sri Gouri Priya) కెరీర్ లో తొలి ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది. అది కూడా ఒక తమిళ సినిమా కోసం. ఆమె నటించిన తొలి తమిళ సినిమా లవర్. ఈ సినిమాకి గాను బెస్ట్ డెబ్యూటెంట్ నటిగా అవార్డు అందుకుంది శ్రీ గౌరీ ప్రియ. ఈ సందర్బంగా స్పెషల్ ఫొటోస్ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : February 24, 2026 / 07:41 AM IST
