Producer SKN : హీరోయిన్‌తో రాఖీ కట్టించుకున్న నిర్మాత SKN.. ఫొటోలు వైరల్..

నిర్మాత SKN ఇటీవల తను నిర్మించిన చెన్నై లవ్ స్టోరీ సినిమాలోని హీరోయిన్ శ్రీ గౌరీప్రియ తో రాఖీ పండగ సందర్భంగా రాఖీ కట్టించుకున్నాడు. ఈ సినిమా జర్నీలో మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది అంటూ హీరోయిన్ రాఖీ కట్టిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఒక నిర్మాతకు హీరోయిన్ రాఖీ కట్టడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Published on- August 29, 2026 / 09:25 AM IST
1/5
2/5
3/5
4/5
5/5
Producer SKN