Meghamsh Srihari : రియల్ స్టార్ శ్రీహరి భార్య,కొడుకుని చూశారా..? మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ఈవెంట్లో..

Srihari Son Meghamsh: దివంగత నటుడు శ్రీహరి రెండో తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా కొత్త సినిమా ఆస్మాన్ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ నేడు నిర్వహించారు. ఈ ఈవెంట్ కి శ్రీహరి భార్య డిస్కో శాంతి కూడా హాజరయ్యారు. దీంతో శ్రీహరి భార్య, కొడుకు ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Updated on- August 16, 2026 / 12:34 PM IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
Srihari Son Meghamsh Aasmaan Movie First Look Launch Event