Srinidhi Shetty : హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ లో.. చీరకట్టులో శ్రీనిధి శెట్టి..
ఇటీవల నాని సరసన హిట్ 3 సినిమాలో నటించిన శ్రీనిధి శెట్టి తాజాగా హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ కి ఇలా రెడ్ శారీలో కనిపించి అలరించింది.
- Saketh U
- Published On : May 9, 2025 / 08:43 PM IST
