Srinidhi Shetty : చీరకట్టులో సుతిమెత్తని అందాలతో శ్రీనిధి శెట్టి.. ఫొటోలు..
నేడు తెలుసు కదా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి ఇలా చీరకట్టులో సింపుల్ లుక్స్ తో అలరించింది.
- Saketh U
- Published On : October 13, 2025 / 06:17 PM IST
