Srinivasa Mangapuram: ఘనంగా ‘శ్రీనివాస మంగాపురం’ శ్రీను-మంగ పరిచయ వేడుక.. ఫొటోలు వైరల్

‘శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram)’ చిత్ర హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఘనంగా ఒక ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఘట్టమనేని జయకృష్ణ, రషా తడాని, అజయ్ భూపతిలతో పాటు ప్రముఖ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్, రాజకీయ నాయకుడు రఘురామ కృష్ణంరాజు తదితరులు విచ్చేసి చిత్ర యూనిట్‌కు తమ బెస్ట్ విషెస్ తెలియజేశారు.

1/22
2/22
3/22
4/22
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22