Rasha Thadani : శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..
మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా రాషా తడాని (Rasha Thadani ) హీరోయిన్ గా శ్రీనివాస మంగాపురం తెరకెక్కుతోంది. ఈ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఫోటోలను సోషల్ మీడియాలో రషా తడాని షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 10, 2026 / 12:31 PM IST
