యమదొంగ బ్యూటీ ప్రియమణి తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోందో. తాజాగా ఈ బ్యూటీ శారీలో (Priyamani)దిగిన ఫోటోలను అప్లోడ్ చేసింది. ఆ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ వయ్యారాల జాబిల్లి ప్రియమణి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా చూసేయండి.