Sreeleela: బ్లాక్ డ్రెస్సులో శ్రీలీల గ్లామర్ బ్లాస్టింగ్.. కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతున్న బ్యూటీ
హాట్ బ్యూటీ శ్రీలీల (Sreeleela)బ్లాక్ డ్రెస్సులో సరికొత్త గ్లామర్ అవతార్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన కవ్విచే చూపులు, మైండ్ బ్లాక్ చేసే పోజులతో కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతోంది. ఈ స్టన్నింగ్ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 14, 2026 / 09:10 PM IST
