Suriya – Jyotika : ఆలయాలు సందర్శించిన స్టార్ కపుల్ సూర్య – జ్యోతిక.. ఫొటోలు వైరల్..
స్టార్ కపుల్ సూర్య - జ్యోతిక తాజాగా కొల్హాపురి మహాలక్ష్మి ఆలయం, కామాఖ్య అమ్మవారి ఆలయం కలిసి సందర్శించగా పలు ఫొటోలు జ్యోతిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : April 20, 2025 / 04:08 PM IST
