Onam Celebrations : అలనాటి హీరోయిన్స్ ఒకే చోట సందడి.. ఓనం పండగ సెలబ్రేషన్స్..
ఓనం పండగ సందర్భంగా సుహాసిని నిర్వహించిన సెలబ్రేషన్స్ లో అలనాటి హీరోయిన్స్ రేవతి, సుహాసిని, రాధికా, శరణ్య, లిస్సి లక్ష్మి, శోభన, గీత.. పలువురు పాల్గొని సందడి చేసారు.
- Saketh U
- Published On : September 5, 2025 / 03:17 PM IST
