Telugu » Photo-gallery » Suhasini Maniratnam Celebrating Tamil New Year Puthandu Along With Kushboo
Suhasini Maniratnam : సుహాసిని ఇంట తమిళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. గ్యాలరీ!
సీనియర్ హీరోయిన్ సుహాసిని ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ, మరో పక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. కాగా ఏప్రిల్ 14న తమిళ న్యూ ఇయర్ కావడంతో తన ఇంట ఫంక్షన్ నిర్వహించింది. ఈ ఫంక్షన్ కి కుష్బూ తదితరులు హాజరయ్యారు.