Sukumar – Thabitha : తెలంగాణ గవర్నర్, మిస్ వరల్డ్ ని కలిసిన సుకుమార్ దంపతులు.. ఫొటోలు..
తాజాగా సుకుమార్ దంపతులు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఇటీవల మిస్ వరల్డ్ గెలిచిన ఓపల్ సుచాత చువాంశ్రీ ని కలిశారు.
- Saketh U
- Published On : June 3, 2025 / 05:35 PM IST
