Godari Gattupaina: ఘనంగా జరిగిన గోదారి గట్టుపైన ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు వైరల్
సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గోదారి గట్టుపైన(Godari Gattupaina)'. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. చిత్ర యూనిట్ సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
- V Santhosh Kumar
- Published on- April 27, 2026 / 09:31 PM IST
