Sumanth Prabhas : ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్ సుమంత్ ప్రభాస్.. ఫొటోలు వైరల్..

హీరో సుమంత్ ప్రభాస్ చిన్నప్పట్నుంచి ప్రభాస్ ఫ్యాన్. తన పేరు వెనక కూడా ప్రభాస్ పెట్టుకున్నాడు. సుమంత్ ప్రభాస్ రోమాంచకం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన ఫేవరేట్ హీరో ప్రభాస్ ని కలిసాడు. దీంతో అతని ఆనందానికి అవధులు లేవు. సందీప్ రెడ్డి వంగ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కడంతో సందీప్ సుమంత్ ని ప్రభాస్ దగ్గరకు తీసుకెళ్లాడు. ప్రభాస్ సుమంత్ ప్రభాస్ షర్ట్ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ తన డై హార్డ్ ఫ్యాన్ సుమంత్ ప్రభాస్ ని కలిసిన ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Updated on- September 2, 2026 / 03:14 PM IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
Sumanth Prabhas Meets Prabhas
8/10
9/10
10/10