Lirisha Reddy : బ్లాక్ శారీలో బ్యూటీఫుల్‌గా సూప‌ర్ ఉమెన్‌.. లిరీష క్యూట్ ఫోటోలు వైర‌ల్‌..

వకీల్ సాబ్ చిత్రంతో సూప‌ర్ ఉమెన్‌గా గుర్తింపు పొందిన సరళాదేవి అలియాస్ లిరీష రెడ్డి (Lirisha Reddy) బ్లాక్ శారీలో దిగిన ఫోటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13