Lirisha Reddy : మోడ్రన్ డ్రెస్‌లో సూపర్ ఉమెన్.. ప్రకృతి పారవశ్యంలో.. ఫోటోలు వైరల్..
వకీల్ సాబ్ చిత్రంతో సూపర్ ఉమెన్‌గా గుర్తింపు పొందిన సరళాదేవి అలియాస్ లిరీష రెడ్డి (Lirisha Reddy ). లేటెస్టు ఆమె మోడ్రన్ డ్రెస్‌లో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- September 30, 2026 / 08:36 AM IST
