Lirisha Reddy : పట్టులో సరళత, గులాబీ రంగులో అందం.. చీరలో సూపర్ ఉమెన్ సింగారం.. లిరీష క్యూట్ ఫోటోలు..
వకీల్ సాబ్ చిత్రంతో సూపర్ ఉమెన్‌గా గుర్తింపు పొందిన సరళాదేవి అలియాస్ లిరీష రెడ్డి (Lirisha Reddy ) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె పింక్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పట్టులో సరళత, గులాబీ రంగులో అందం అంటూ రాసుకొచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- September 1, 2026 / 08:05 AM IST
