Lirisha Reddy : శారీలో సూప‌ర్ ఉమెన్‌.. లిరీష క్యూట్ ఫోటోలు..

వ‌కీల్ సాబ్ చిత్రంతో సూప‌ర్ ఉమెన్‌గా గుర్తింపు పొందిన స‌ర‌ళాదేవి అలియాస్ లిరీష రెడ్డి (Lirisha Reddy ) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె శారీలో దిగిన ఫోటోల‌ను పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11