Supritha : సముద్రం ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న సుప్రీత.. ఫొటోలు వైరల్..
సురేఖవాణి కూతురు, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న నటి సుప్రీత తాజాగా సముద్రం ఒడ్డున తన అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
- Saketh U
- Published On : April 22, 2025 / 02:01 PM IST
