Supritha : బల్కంపేట ఎల్లమ్మ సన్నిధిలో సురేఖ వాణి కూతురు.. సుప్రీత ఫోటోలు
నటి సురేఖ వాణి కూతురు సుప్రీత (Supritha) బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సుప్రీత సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 21, 2026 / 09:17 AM IST
