Supritha : బీచ్ వద్ద వెకేషన్.. ఎంజాయ్ చేస్తున్న నటి సుప్రీత..
సురేఖవాణి కూతురు, హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీత తాజాగా బీచ్ వద్ద వెకేషన్ కి వెళ్లగా తన అందాలు ఆరబోస్తూ అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : June 12, 2025 / 03:12 PM IST
