Suryakumar Yadav-Devisha Shetty : టీమ్ఇండియా క్రికెట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ భార్య.. దేవిషా శెట్టి శ్రీమంతం క్యూట్ ఫోటోలు..

Suryakumar Yadav Wife Devisha Shetty: టీమ్ఇండియా క్రికెట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ భార్య దేవిషా శెట్టి 2026 మార్చి 7న పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. తాజాగా శ్రీమంతం ఫోటోల‌ను దేవికా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10