Sushmita Shetty : ‘దొంగ నా కొడుకు’ సాంగ్ లాంచ్ ఈవెంట్.. చీరకట్టులో మెరిపించిన సుష్మిత శెట్టి.. ఫొటోలు..
లిటిల్ హార్ట్స్ మౌళి హీరోగా తెరకెక్కుతున్న దొంగ నా కొడుకు సినిమా హీరోయిన్ సుష్మిత శెట్టి నేడు జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఇలా గోల్డ్ కలర్ చీరకట్టులో వచ్చి బంగారంలా మెరిపించింది.
- Saketh U
- Published on- October 28, 2026 / 02:24 PM IST
Sushmita Shetty
