Sushmita Shetty : చీరకట్టులో మైమరిపిస్తున్న తెలుగు భామ సుష్మిత శెట్టి.. ‘దొంగ నా కొడుకు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి..
మౌళి హీరోగా నటించిన దొంగ నా కొడుకు సినిమాలో హీరోయిన్ గా నటించింది తెలుగు భామ సుష్మిత శెట్టి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇలా చీరకట్టులో వచ్చి మెరిపించింది.
- Saketh U
- Published on- November 12, 2026 / 06:57 AM IST
Sushmita Shetty
