Swetha Naidu : కొరియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న డ్యాన్సర్ శ్వేతా నాయుడు..
డ్యాన్సర్, సోషల్ మీడియా ఫేమ్ శ్వేతా నాయుడు ఇటీవల సౌత్ కొరియాకు వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
- Saketh U
- Published on- July 23, 2026 / 05:02 PM IST
Swetha Naidu
